Sunday, 9 December 2018

Today's Prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Though you made some mistakes in the past yet your future shall be glorious. You shall learn many lessons. You shall live such a holy life that sin will be in trouble. Your past sorrow shall not be repeated. You shall become a better person for Christ. Meditate: Rom 8:28, Gen 40:19-21, Gen 12:17-13:2, Prov 26:14, 1 Cor 10:11, Prov 11:2, Ps 145:14, Ps 55:22, Js 3:2, 1 Pet 1:14-16, Rev 3:19, Phil 4:9.

గతములో నీవు కొన్ని పొరపాటులు చేసిననూ ఇంకనూ నీ భవిష్యత్తు మహిమకరముగా ఉండును. నీవు అనేక పాఠములను నేర్చుకొనెదవు. నీవు ఎంతటి పరిశుద్ధ జీవితమును జీవించెదవంటే పాపము ఇబ్బంది పాలగును. నీ యొక్క గత దుఃఖము ఇక పునరావృత్తము కాదు. నీవు క్రీస్తు కొరకు శ్రేష్టమైన వ్యక్తిగా మారేదవు. ధ్యానించుడి: రోమా 8:28, ఆది 40:19-21, ఆది 12:17-13:2, సామె 26:14, 1 కొరి 10:11, సామె 11:2, కీర్త 145:14, కీర్త 55:22, యాకో 3:2, 1 పేతు 1:14-16, ప్రక 3:19, ఫిలి 4:9.   

Say no more sorrow || Share 

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India


No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...