Thursday, 27 December 2018

ఈ రోజు ప్రవచనం

Today's prophecy ||ఈ రోజు ప్రవచనం

You are rich in Christ. Your days of poverty and lack shall be over. You shall see such prosperity that you shall be a kingdom giver. The kingly anointing shall multiply your work. You shall see only profits but not losses. Meditatie: Rev 2:9, Js 2:5, 2 Cor 8:9, Isa 60:20, Ps 34:9-10, Ps 84:11, 3 Jh 1:2, Ps 35:27, Ps 1:3, Deut 28:1-14, Neh 2:20, Acts 20:35, 1 Pt 2:9, Prov 14:23, 2 Cor 9:6

క్రీస్తు నందు నీవు ఐశ్వర్యవంతుడవై యున్నావు. నీ బీదరికపు దినములు మరియు నీ కొదువ దినములు సమాప్తములగును. నీవు ఎంతటి అభివృద్ధిని చూచెదవంటే నీవు దేవుని రాజ్యమునకు ఇచ్చెడివానిగా యుండెదవు. రాజరికపు అభిషేకము నీ పనిని విస్తరింపజేయును. నీవు నష్టములను కాకుండా లాభములను మాత్రమే చూచెదవు. ధ్యానించుడి: ప్రక 2:9, యాకో 2:5, 2 కొరి 8:9, యెష 60:20, కిర్తన 34:9-10, కిర్తన 84:11, 3 యోహా 1:2, కిర్తన 35:27, కిర్తన 1:3, ద్వితి 28:1-14, నెహె 2:20, అపోకా 20:35, 1 పేతు 2:9, సామె 14:23, 2 కొరి 9:6

Say I see only profits || share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...