Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
My child, I love you with an everlasting love. I am not upset with you nor angry with you. I have accepted you just as you are in My beloved Son. You are in My hand. Just trust and relax in Me say Your Heavenly Father. Meditate: Jer 31:3, Jh 3:16, 1 Jh 3:9-10, Isa 54:8-10, Rom 8:34, Isa 41:10, Rom 15:7, Jh 10:28, Isa 49:16, Ps 139:10, Jh 14:1, Mt 6:9.
నా బిడ్డ, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను. నేను నీ యెడల కోపముగాను లేను. విరక్తి చెందనూ లేను. నీవు యున్న విధముగానే నేను నిన్ను నా ప్రియ కుమారుని యందు అంగీకరించి యున్నాను. నీవు నా హస్తములో యున్నావు. నమ్మిక మాత్రమే యుంచి నా యందు విశ్రమించుడి అని నీ పరలోకపు తండ్రి సెలవిచ్చుచున్నాడు. ధ్యానించుడి: యిర్మి 31:3, యోహా 3:16, 1 యోహా 3:9-10, యెష 54:8-10, రోమా 8:34, యెష 41:10, రోమా 15:7, యోహా 10:28, యెష 49:16, కీర్త 139:10, యోహా 14:1, మత్త 6:9.
Say I am accepted || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment