Sunday, 16 December 2018

Today's prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Your joy shall increase day by day no matter what your situations may be. You shall taste the goodness of the Lord. There shall be nothing that can steal you away from the love of Christ. You shall move from glory to glory and grace to grace. Meditate: Ps 23:4-6, Phil 4:4, Isa 9:3, Eccl 9:7, Prov 10:28, Ps 34:8, 1 Pet 1:8-9, Ps 37:3, 27:13, Rom 8:35-39, Jer 31:3, Jh 3:16, 1 Jh 3:1, Jh 1:16, Rom 1:17.

నీ పరిస్థితులు ఎలా ఉండినప్పటికిని నీ ఆనందము అనుదినము పెరుగుతూ ఉండును. నీవు ప్రభువు యొక్క దయాళత్వమును రుచి చూసెదవు. క్రీస్తు యొక్క ప్రేమ నుండి నిన్ను ఏదియును వేరు చేయనులేదు. నీవు కృప నుండి కృపకును మరియు శక్తి నుండి శక్తికిని వెళ్లెదవు. ధ్యానించుడి: కీర్త 23:4-6, ఫిలి 4:4, యెష 9:3, ప్రసం 9:7, సామె 10:28, కీర్త 34:8, 1 పేతు 1:8-9, కీర్త 37:3, 27:13, రోమా 8:35-39, యిర్మీ 31:3, యోహా 3:16, 1 యోహా 3:1, యోహా 1:16, రోమా 1:17.

Say My joy is stable|| Share     

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...