Friday, 28 December 2018

Today's prophecy

Today's prophecy || ఈ రోజు ప్రవచనం

Every prayer that you prayed in this year according to the WORD is already answered. Do not give up as your answer is about to manifest. God shall do beyond what you asked or imagined. Just relax. Rest will be done by God. Shift will be taking place. Meditatie: 1 Jh 5:14-15, Jh 15:7, Mk 11:24, Mt 7:7-11, Jh 15:16, Jer 33:3, 1Jh 3:22, Eph 3:20-21, Ps 91:15, Phil 4:6, Ps 46:10, Exo 14:14, Job 6:24.

ఈ సంవత్సరములో వాక్యానుసారముగా నీవు చేసిన ప్రతి ప్రార్థనకు ఇదివరకే జవాబు ఇవ్వబడెను. నీ జవాబు ప్రత్యక్ష పరచబడబోవుచుండగా విరమించకుడి. నీవు అడిగిన దాని కంటెను లేక ఊహించిన దాని కంటెను మించియే దేవుడు కార్యము చేయును. ఊరకనే యుండి విశ్రమించుడి. మిగతాదంతయును దేవుని చేత చేయబడును. మార్పు జరుగబోవుచున్నది. ధ్యానించుడి: 1 యోహా 5:14-15, యోహా 15:7, మార్కు 11:24, మత్త 7:7-11, యోహాను 15:16, యిర్మి 33:3, 1 యోహాను 3:22, ఎఫె 3:20-21, కీర్త 91:15, ఫిలి 4:6, కీర్త 46:10, నిర్గ 14:14, యోబు 6:24

Say My prayers are answered || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...