Sunday, 23 December 2018

Today's prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Rejoice! As this year is about to end so also your panis will end. Your struggle and difficulties will end. Your shall see new things happening in this coming new year. What you could not do in this year you shall accomplish in next year. Meditate: Lk 10:20, Phi 4:4, Hab 3:2, Isa 60:20, Rev 21:4, Isa 43:19, 2 Cor 5:17, Isa 48:6, Isa 42:9, Jh 14:12, Dan 11:32, Ps 126:3, Isa:1:14

ఆనందిచుడి! ఈ సంవత్సరం ముగియబోవుచుండగా నీ బాధలు కూడా ముగియబోవును. నీ ఇబ్బందులు మరియు కష్టములు ముగింపునకు వచ్చును. ఈ రాబోయెడి నూతన సంవత్సరములో నూతన కార్యములు జరుగుటను నీవు చూచెదవు. ఈ యేడాది నీవు చేయలేని దానిని వచ్చే సంవత్సరములో నీవు సాదించెదవు. ధ్యానించుడి: లుకా:10:20, పిలి 4:4, హబ 3:2, యెష 60:20, ప్రక 21:4, యెష 43:19, 2 కొరి 5:17, యెష 48:6, యెష 42:9, యోహా 14:12, దాని 11:32, కీర్త 126:3, యెష 1:49

Say My struggle is over || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...