Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
You may think how can I come out of this struggle. But God whom you trusted has commanded his angels for you. They shall work for you day and night. You shall see sudden changes. You shall be caught up with a surprise and smile. Meditate: Ps 42:5, Ps 43:5, Ps 22:1-2, 2 Tim 1:12, Phil 1:6, Ps 91:10-12, Heb 1:14, Gen 28:12, Jh 1:51, Mt 21:19-20, 1 Sam 3:11, Ps 90:14.
ఈ ఇబ్బంది లోనుండి ఎలా బయటకు వచ్చెదనని నీవు అనుకొనుచుండవచ్చును. కాని నీవు నమ్మిన దేవుడు నీ కొరకు తన దూతలను ఆజ్ఞాపించియున్నాడు. దూతలు నీ కొరకు దివారాత్రులు పని చేసెదరు. నీవు అకస్మాత్తుగా మార్పులను చూసెదవు. నీవు ఆశ్చర్యముతో మరియు నవ్వుతో ఉప్పొంగిపోయెదవు. ధ్యానించుడి; కీర్త 42:5, కీర్త 43:5, కీర్త 22:1-2, 2 తిమో 1:12, ఫిలో 1:6, కీర్త 91:10-12, హెబ్రీ 1:14, ఆది 28:12, యోహా 1:51, మత్త 21:19-20, 1 సమూ 3:11, కీర్త 90:14.
Say Angels work for me || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment