Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Your days of lack and poverty are over. It is not the question of whether God shall bless you or not. He declared blessing upon you. Your life shall be filled with the blessing of Abraham. In all that you put your hand shall be multiplied. Meditate: Deut 15:4-6, Isa 60:20, Rev 2:9, Ps 34:9-10, Ps 84:11, Eph 1:3, Ps 128:5, Deut 28:8, Gen 12:1-3, Gal 3:13-14, Ps 128:1-4, Deut 15:10, Ps 90:17, Eph 2:10.
నీ యొక్క కొదువ మరియు బీదరికపు దినములు సమాప్తములాయెను. దేవుడు నిన్ను దీవించునా లేదా అనేది ప్రశ్నయే కాదు. అయన నీ మీద ఆశీర్వాదమును ప్రకటించెను. నీ యొక్క జీవితము అబ్రహాము ఆశీర్వాదముతో నింపబడును. నీ చేతితో ముట్టే సమస్తమును విస్తరించబడును. ధ్యానించుడి: ద్వితి 15:4-6, యెష 60:20, ప్రక 2:9, కీర్త 34:9-10, కీర్త 84:11, ఎఫె 1:3, కీర్త 128:5, ద్వితి 28:8, ఆది 12:1-3, గల 3:13-14, కీర్త 128:1-4, ద్వితి 15:10, కీర్త 90:17, ఎఫె 2:10.
Say I am Prospered || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment