Tuesday, 11 December 2018

ఈ రోజు ప్రవచనం

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Be Strong! Take Courage! Your days of mourning are over. God is fighting your battles. You shall experience His solution in your problems. God’s goodness shall be upon you. You will not weep anymore. Devil shall pack up his luggage and shall flee from you. Meditate: Exo 14:14, Josh 1:9, 23:3, Mal 4:2, Jer 30:19, Isa 60:20, Js 4:7, Rom 8:28

బలవంతులై యుండుడి! ధైర్యము తెచ్చుకొనుడి! నీ యొక్క దుఃఖ దినములు సమాప్తములాయెను. దేవుడు నీ యొక్క యుద్ధములను పోరాడుచున్నాడు. నీ యొక్క సమస్యలలో అయన పరిష్కారమును అనుభవించెదవు. దేవుని యొక్క దయాళుత్వము నీ మీద ఉండును. నీవు ఇక ఏమాత్రమును దుఃఖించవు. అపవాది తన సంచిని ఎత్తుకొని నీ నుండి పారిపోవును. ధ్యానించుడి: నిర్గ 14:14, యెహో 1:9, 23:3, మలా 4:2, యిర్మీ 30:19, యెష 60:20, యాకో 4:7, రోమా 8:28)

Say I am strong in Christ || Share       

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...