Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Stop cursing yourself! You are not here accidentally. God chose you before you were born. Your star shall shine. Let not your heart be discouraged because of your present situations. They shall be changed. Cheer up! You shall become what God says you will become. Meditate: Eph 4:29, Js 3:6-10, Eph 5:4, Jer 1:5, Ps 139:15-16, Dan 12:3, Jh 14:1, Hab 3:17-19, Mk 11:23-24, Josh 1:9, Deut 31:8, 2 Cor 5:17.
నిన్ను నీవు శపించుకోవడము మానివేయుడి! ఇక్కడ నీవు యాదృచ్చికముగా లేవు. నీవు పుట్టక మునుపే దేవుడు నిన్ను ఎన్నుకొనియున్నాడు. నీ యొక్క నక్షత్రము ప్రకాశించును. నీ యొక్క ప్రస్తుత పరిస్థితులను బట్టి నీ యొక్క హృదయమును నిరుత్సాహ పడనియ్యకుడి. అవి మారబోవుచున్నాయి. ధైర్యముగా యుండుడి! నీవు ఏమి అవుతావని దేవుడు సెలవిచ్చియున్నాడో నీవు అదియే అవుదువు. ధ్యానించుడి: ఎఫెసీ 4:29, యాకో 3:6-10, ఎఫె 5:4, యిర్మి 1:5, కీర్త 139:15-16, దాని 12:3, యోహా 14:1, హబ 3:17-19, మార్కు 11:23-24, యెహో 1:9, ద్వితి 31:8, 2 కొరి 5:17.
Say I am with a purpose || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment