Today's prophecy || ఈ రోజు ప్రవచనం
Do not be depressed about your career. Presently it may seems to be slow. But your Red sea shall be divided for you. Your stagnation shall be over. God's anointing shall speed up your career. You shall be in positions that you never thought of. Meditate: Josh 1:9, 1 Pt 5:7, 1 Cor 15:58, Ps 31:24, Hab 2:2-3, Exo 14:21, Josh 2:10, Ps 136:13, Isa 51:10, Deut 1:6-8, Jer 4:13, Ps 75:6-7
నీ యొక్క జీవన ప్రగతిని గురించి మనో వేదన చెందకుడి. ప్రస్తుతము అది మెళ్ళగా వెళుచునట్లుగా కనబడవచ్చును. కాని నీ యొక్క ఎర్ర సముద్రము చీల్చబడును. నీ యొక్క అనాభివృద్ధి ముగిసిపోవును. దేవుని అభిషేకము నీ జీవన ప్రగతిని వేగవంతము చేయును. నీవు ఎన్నడును భావించని హోదాల్లో నీవు ఉండెదవు. ధ్యానించుడి: యోహా 1:9, 1 పేతు,5:7, 1 కొరి 15:58, కీర్త 31:24, హబ 2:2-3, నిర్గ 14:21, యెహో 2:10, కీర్త 136:13, యెష 51:10, ద్వితి 1:6-8, యిర్మి 4:13, కీర్త 75:6-7
Say My career is boosting || share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment