Monday, 24 December 2018

Today's prophecy

Today's prophecy || ఈ రోజు ప్రవచనం

Jesus was born for you so that you can be born of God. His birth shall give birth to so many blessings in your life. You shall live and shall not die. You shall rejoice and shall not weep. You shall be victorious all because of Jesus birth. Celebrate Jesus. Meditatie: Lk 2:11, Mt 1:23, Jh 1:12-13, 1 Jh 5:1, Jh 3:3, 1 Jh 2:29, 2 Cor 8:9, 1 Tim 3:16, Ps 118:17, Ps 116:9, Phil 3:1, Heb 2:14-15, Isa 9:6, Jh 1:14

నీవు దేవుని మూలముగా పుట్టిన వాడవగునట్లుగా నీ కొరకు యేసు పుట్టి యున్నాడు. ఆయన పుట్టుక నీ యొక్క జీవితములో అనేక ఆశీర్వాదములకు పుట్టుకనిచ్చును. నీవు మరణించవు గాని జీవించెదవు. నీవు విలపించవు గాని అనందించెదవు. యేసు పుట్టుక వలన నీవు విజయవంతముగా ఉండెదవు. యేసు నందు ఉత్సహించుడి. ధ్యానించుడి: లూకా 2:11, మత్త 1:23, యోహా 1:12-13, 1 యోహా 5:1, 1 యోహా 3:3, 1 యోహా 2:29, 2 కొరి 8:9, 1 తిమో 3:16, కీర్తన 118:17, కీర్తన 116:9, ఫిలి 3:1, హెబ్రి 2:14-15, యెష 9:6, యోహా 1:14.

Say I celebrate Jesus birth || share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...