Thursday, 6 December 2018

Today's Prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Jesus died and rose again. Everything that is of Satan shall die. Everything that is of God shall live. You shall live with such power of resurrection that your life and career shall raise again. Whatever that is not moving in your life shall begin to move for you. Meditate: 1 Cor 15:3-4, 1 Pet 2:24, Acts 3:15, Rom 6:8-11, Col 3:5-9, Js 3:15-16, Rom 8:11, Jh 11:25-26, Phil 3:10, Mt 20:18-19, Phil 3:12-14, Exo 14:15-16

యేసు మరణించి తిరిగి లేచెను. సాతానుడికి సంబంధించిన ప్రతి ఒక్కటియును మరణించును. దేవునికి సంబందించిన ప్రతి ఒక్కటియును జీవించును. నీవు ఎంతటి పునరుత్థానపు శక్తితో జీవించెదవంటే నీ యొక్క జీవితమును మరియు వృత్తియును తిరిగి లేచును. నీ జీవితములో కదలనిది ఏదైనను నీ కొరకు కదలడము ఆరంభించును. ధ్యానించుడి: 1 కొరి 15:3-4, 1 పేతు 2:24, అపోకా 3:15, రోమా 6:8-11, కొల 3:5-9, యాకో 3:15-16, రోమా 8:11, యోహా 11:25-26, ఫిలి 3:10, మత్త 20:18-19, ఫిలి 3:12-14, నిర్గ 14:15-16. 

Say I move || Share     

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India


No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...