Today's prophecy || ఈ రోజు ప్రవచనం
You Oh depressed, you shall be comforted. You Oh deceived, you shall be directed. You Oh poor, you shall be prosperous. You Oh weak, you shall be strong. Your situation shall change. You shall see good things in your life. Rejoice says the Lord. Meditate: Isa 54:1, Mt 5:4, 2 Cor 1:3-4, Gal 6:7, Jh 16:13-14, 2 Cor 8:9, Ps 34:9-10, 2 Cor 12:9, Ps 84:1, Ph 14:4
ఓ మనో వేదన చెందిన వారలరా, నీవు ఓదార్చబడెదవు. ఓ మోసపోయిన వారలరా, నీవు సరిగా నడిపించబడెదవు. ఓ బీదలారా, నీవు అభివృద్ధి నొందెదవు. ఓ బలహీనులరా, నీవు బలవంతుడవగుదువు. నీ పరిస్థితి మారబోవుచున్నది. నీ జీవితములో నీవు మంచి సంగతులను చూసెదవు. ఆనందించుడి అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ధ్యానించుడి: యెష 54:1, మత్త:5:4, 2 కొరి 1:3-4, గల 6:7, యోహా 16:13-14, 2 కొరి 8:9, కీర్త 34:9-10, 2 కొరి 12:9, కీర్త 84:11, ఫిలి 4:4.
Say I am strong in Christ || share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment