Friday, 7 December 2018

Today's Prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Since the Holy Spirit dwells in you, you shall live such a great extraordinary life. You shall do such things what unbelievers cannot do. You shall overcome every problem. And you shall walk over your situations. Nothing can pull you down. Meditate: 1 Cor 3:16, 6:19-20, Rom 8:9, Phil 4:13, Dan 11:32, Acts 19:11, Mk 16:17-20, Acts 16:25-26, Dan 3:17-18, 25-27, Jh 14:12, Ps 91:10, Jh 10:28-29, Rom 8:37-39.

పరిశుద్ధాత్ముడు నీలో నివసించుచున్నాడు గనుక నీవు ఎంతో గొప్పపాటి అసాధారణమైన జీవితమును జీవించెదవు. అవిశ్వాసులు చేయలేని కార్యములను నీవు చేసెదవు. నీవు ప్రతి సమస్యను జయించెదవు. నీవు నీ పరిస్థితులకు పైన వెళ్లెదవు. ఏదియును నిన్ను క్రిందికి లాగనూ లేదు. ధ్యానించుడి: 1 కొరి 3:16, 6:19-20, రోమా 8:9, ఫిలి 4:13, దాని 11:32, అపోకా 19:11, మార్కు 16:17-20, అపోకా 16:25-26, దాని 3:17-18, 25-27, యోహా 14:12, కీర్త 91:10, యోహా 10:28-29, రోమా 8:37-39.

Say I am extraordinary in Christ || Share     

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India



No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...