Monday, 3 December 2018

Today's prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం You shall succeed where you failed once. You shall have profits where you had losses once. But this time curse shall be replaced by grace. The same thing that troubled you last time shall be the very reason for your joy. It shall produce different results. Meditate: Prov 16:3, Phil 4:13, Js 4:10, Prov 14:23, Prov 21:5, Deut 8:18, Gal 3:13-14, Isa 61:2-3, Joel 2:25-27, Deut 28:8,13, Phil 4:4, Jh 15:5,8 . ఒకప్పుడు నీవు ఓటమిని అనుభవించిన చోటనే నీవు విజయమును కలిగి యుండెదవు. ఒకప్పుడు నీవు నష్టములను అనుభవించిన చోటనే లాభములను కలిగి యుండెదవు. కాని ఈసారి శాపము కృప చేత భర్తీ చేయబడును. గతసారి నిన్ను ఇబ్బందికి గురి చేసిన అదే విషయము నీ సంతోషమునకు కారణముగా ఉండును. అది వేర్వేరు ఫలితములను కలుగజేయును. ధ్యానించుడి: సామె 16:3, ఫిలి 4:13, యాకో 4:10, సామె 14:23, సామె 21:5, ద్వితి 8:18, గల 3:13-14, యెష 61:2-3, యోవే 2:25-27, ద్వితి 28:8,13, ఫిలి 4:4, యోహా 15:5,8. Say I shall succeed|| Share Prophet GM Moses & Prophetess Ramya Moses Bethel Tower Ministries Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...