Today's prophecy || ఈ రోజు ప్రవచనం
Now is your time says the LORD. This is your time to rise and possess your inheritance. You shall take the sword of Gods word and destroy all the arrows of Satan. It is your time to be above and not below, your time to rule and not to be slaves. Meditate: 2 cor 6:2, Isa 49:8, Eccl 3:1, deut 1:8, Isa 60:1-2, Eph 1-11, Mt 4:4,7,10, Eph 6:16-17, Heb 4:12, Deut 28:13, Mk 1:15, Rom 5:17,21
ఇప్పుడు నీ యొక్క సమయమని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇది నీవు పైకి లేచి నీ స్వాస్థ్యమును స్వతంత్రించుకొనెడి నీ సమయము. నీవు దేవుని వాక్యమనే ఖడ్గమును చేపట్టి సాతాను యొక్క భాణములన్నింటిని లయము చేసెదవు. ఇది క్రింద కాకుండా పైన ఉండెడి నీ సమయము. ఇది బానిసగా కాకుండా పాలించే వానిగా ఉండెడి నీ సమయము. ధ్యానించుడి: 2 కోరి 6:2, యెష 49:8, ప్రసం 3:1, ద్వితి 1:8, యెష 60:1-2, ఎఫె 1:11, మత్త 4:4,7,10, ఎఫె 6:16-17, హెబ్రి 4:12, మార్కు 1:15, రోమా 5:17, 21.
Say It is My time || share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment