Saturday, 29 December 2018

Today's prophecy

Today's prophecy || ఈ రోజు ప్రవచనం

Today is the last Sunday in this year. Remember how the Lord led you throughout this year. Though you had tough times you came safely to other side. Just thank Him and you shall never regret about your past. In this new year you shall walk in the next level of anointing. Meditatie: Deut 8:2, Ps 136:16, Amos 2:10-11, Prov 3:5-6, Ps 32:8, Mk 4:35-41, Ps 107:6, Ps 34:4, 1 Thes 5:18, Ps 150:6, Ps 107:1, Eph 5:20, Lk 7:13, Rev 21:4.

ఈ సంవత్సరంములో ఈ రోజు చివరి ఆదివారమై యున్నది. ఈ సంవత్సమంతయు ప్రభువు నిన్ను ఎలా నడిపించి యున్నాడో జ్ఞాపకము చేసుకొనుడి. నీకు కష్టకాలములు యుండినను నీవు మరో వైపునకు క్షేమముగా వచ్చియున్నావు. ఆయనకు వందనములు చెల్లించుడి. నీ గతమును గురించియు నీవు ఇక ఎన్నడును దుఃఖించవు. నీవు రాబోయే ఏడాదిలో నూతన అభిషేకము స్టాయిలో నడిచెదవు. ధ్యానించుడి:- ద్వితి 8:2, కీర్తన 136:16, ఆమోసు 2:10-11, సామె 3:5-6, కీర్తన 32:8, మార్కు 4:35-41, కీర్తన 107:6, కీర్తన 34:4, 1 థెస్స 5:18, కీర్తన 150:6, కీర్తన 107:1, ఎఫె 5:20, లూకా 7:13, ప్రక 21:4.

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...