Tuesday, 25 December 2018

Today's prophecy

Today's prophecy || ఈ రోజు ప్రవచనం

Remember! There were times in the past when Devil tried to kill you but God protected you. In the same way you shall be protected from dangers, accidents and sudden deaths. Your going out and coming in shall be protected. You are under high security. Angels shall be your body guards. Meditatie: Ps 103:1-5, Deut 8:2, Isa 46:9, 1 Cor 11:24, Deut 6:12, 1 Cor 10:13, 2 Thes 3:3, Prov 2:11, Ps 138:7, 1 Thes 5:23-24, Ps 91:5-13, Deut 28:6, Ps 121:3-8.

జ్ఞాపకము చేసుకొనుడి! నిన్ను హతము చేయవలెనని అపవాది గతములో ప్రయత్నించిన సమయములు కలవు. కాని దేవుడు నిన్ను కాపాడి యున్నాడు. ఆ విధముగానే నీవు అపాయముల నుండియు, ప్రమాదముల నుండియు, ఆకస్మిక మరణముల నుండియు కాపాడబడెదవు. నీవు వెలుపలికి పోవునప్పుడును, లోనికి వచ్చునప్పుడును కాపాడబడెదవు. నీవు ఎంతో గొప్ప భద్రత క్రింద యున్నావు. దూతలు నీకు కావలి వారిగా యుండెదరు. ధ్యానించుడి:- కీర్తన 103:1-5, ద్వితి 8:2, యెష 46:9, 1 కొరి 11:24, ద్వితి 6:12, 1 కొరి 10:13, 2 థెస్స 3:3, సామె 2:11, కిర్త 138:7, 1 థెస్స 5:23-24, కిర్త 91:5-13, ద్వితి 28:6, కీర్తన 121:3-8

Say I am protected in Christ || share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...