Today's Prophecy: ఈ రోజు ప్రవచనం:आज का प्रवाचन!
Don't just think about yourself and your family. Go beyond yourself. The blessing is bigger than your thinking. God shall empower you to accomplish things that nobody can do. Your blessing is guaranteed. The house you are planning to buy is coming. The good news you are waiting for shall be spoken to you. Meditate: Phil 4:6-7, Mt 16:24-26, Ps 1:1-3, Eph 3:20-21, Phil 4:13, Acts 1:8, Gen 21:2, Deut 11:27, Ps 127:1-2, Gen 50:22, Ps 128:1-4, Acts 13:32
నీ గురించియును మరియు నీ కుటుంబమును గురించియును మాత్రమే ఆలోచించకుడి. నిన్ను మించి వెళ్లుడి. నీ ఆలోచన కంటెను ఆశీర్వాదము పెద్దదై యున్నది. ఎవరును చేయలేని కార్యములను సాధించుటకు దేవుడు నిన్ను శక్తివంతునిగా చేయును. నీ యొక్క ఆశీర్వాదము నిశ్చయమైనది. నీవు కొనాలని ఆలోచించుచున్న ఇల్లు నీ వద్దకు వచ్చుచున్నది. నీవు ఎదురుచూచుచున్న శుభవార్త నీతో చెప్పబడును. ధ్యానించుడి: ఫిలి 4:6-7, మత్త 16:24-26, కీర్త 1:1-3, ఎఫె 3:20-21, ఫిలి 4:13, అపొ 1:8, ఆది 21:2, ద్వితి 11:27, కీర్త 127 :1-2, ఆది 50:22, కీర్త 128:1-4, అపొ 13:32.
सिर्फ अपने और अपने परिवार के बारे में मत सोचो। अपने से परे जाओ। आशीर्वाद आपकी सोच से बड़ा है। परमेश्वर आपको उन चीजों को पूरा करने के लिए सशक्त करेगा जो कोई नहीं कर सकता। आपके आशीर्वाद की गारंटी है। जिस घर को आप खरीदने की योजना बना रहे हैं, वह आने वाला है। जिस खुशखबरी का आप इंतजार कर रहे हैं वह आपसे बोली जाएगी। ध्यान: फिल 4: 6-7, मत्ती 16: 24-26, भजन 1: 1-3, इफ 3: 20-21, फिलिप 4:13, प्रेरितों 1: 8, उत्पत्ति 21: 2, व्यवस्थाविवरण 11:27 भजन 127: 1-2, जनरल 50:22, भजन 128: 1-4, प्रेरितों 13:32
Say The Blessing is upon me || Share
Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower International Ministries
Hyderabad,india

No comments:
Post a Comment