Tuesday, 3 December 2019

Today's Prophecy: ఈ రోజు ప్రవచనం: आज का प्रवचन !!!   

Why do you compare yourself with others and think that others are better than you? No body is better than you. You are special and unique in Christ. You may not have what others have but nobody has what you have. God is working with you. He shall bring out the grace which is hiding in you. No one can be compared with you because of the special grace that is over you. Rejoice. Meditate:2 Cor 10:12, Gal 2:8-9, Mt 10:26-30, 1 Thes 1:4, 1 Cor 1:26-30, 2 Tim 2:20-21, Jer 1:5-8, Phil 2:12-13, 2 Tim 2:1, 2 Tim 1:6, 1 Cor 8:11, 1 Cor 1:4-9

నిన్ను నీవు ఇతరులతో పోల్చుకొనుచు ఇతరులు నీ కంటే బాగుగా యున్నారని ఎందుకు తలంచుచున్నావు? ఎవరును నీ కంటే శ్రేష్ఠమైన వారు కాదు. క్రీస్తు నందు నీవు శ్రేష్ఠమైన వాడవు మరియు ప్రత్యేకమైన వాడవు. ఇతరులు కలిగి యున్న విషయాలు నీయొద్ద ఉండకపోవచ్చును. కాని నీ వద్ద యున్న విషయాలు ఎవరి వద్దను లేవు. దేవుడు నీలో కార్యము చేయుచున్నాడు. నీ మీద యున్న ప్రత్యేకమైన కృప వలన ఎవరును నీతో పోల్చబడలేరు. ఆనందించుడి! ధ్యానించుడి: 2 కొరి 10:12, గల 2:8-9, మత్తయి 10:26-30, 1 థెస్స 1:4,1 కొరిం 1:26-30, 2 తిమో 2:20-21, యిర్మి1:5- 8, ఫిలి 2:12-13, 2 తిమో 2:1, 2 తిమో1:6,1 కోరి  8:11, 1 కోరి1:4-9

క్రీస్తు నందు నీవు శ్రేష్ఠమైన వాడను అని చెప్పండి
आप खुद की दूसरों से तुलना क्यों करते हैं और सोचते हैं कि दूसरे आपसे बेहतर हैं? कोई भी शरीर आपसे बेहतर नहीं है। आप मसीह में विशिष्ट नंद हैं। आपके पास दूसरों के पास नहीं है, लेकिन आपके पास कोई भी नहीं है। आपके साथ काम कर रहा है। वह आपके अंदर छिपी हुई कृपा को बाहर लाएगा। यदि आपके ऊपर जो विशेष कृपा है, उसकी तुलना आपके साथ की जा सकती है। आनन्द। ध्यान करें: 2 कोरथियन 10:12, गलातियों 2: 8-9, मत्ती 10: 26-30, 1 थिस्सलुनीकियों 1: 4, 1 कुरिंथियों 1: 26-30, 2 तीमुथियुस 2: 20-21, यिर्मयाह 1: 5-8। फिलिप 2: 12-13, 2 तीमुथियुस 2: 1, 1: 6, 1 कुरिन्थियों 8: 1, 1: 1 9

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...