Monday, 16 December 2019

Today's Prophecy:ఈ రోజు ప్రవచనం:आज का प्रवाचन !!
Are you crying because you have problems in the family? The Lord knows currently what you are going through. He saw your tears and your struggle. This is not the end for you. You shall walk out of your struggles. You shall enjoy a better life and you shall remember your past any more. Meditate: Gen 2:17, Ex 2:23, Rev 2:2-3, Ps 139:1-6, Jh 11:33-35, Ps 34:6, Ps 46:1-3, Rev 21:6-7, Isa 40:30-31, Isa 53:19, Ex 14:13, Rev 22:3-4

నీ కుటుంబములో సమస్యలు ఉన్నాయని నీవు యేడ్చుచున్నావా? ప్రస్తుతము నీవు ఏ పరిస్థితి గుండా వెళ్ళుచున్నావో ప్రభువు ఎరిగియున్నాడు. ఆయన నీ కష్టాన్ని మరియు నీ కన్నీటిని చూచి యున్నాడు. ఇది నీకు అంతము కానే కాదు. నీ శ్రమలలో నుండి నీవు బయటికి వచ్చెదవు. నీవు ఒక శ్రేష్ఠమైన జీవితాన్నిఆనందించెదవు. నీ గతాన్నినీవు ఇక ఎంత మాత్రమును జ్ఞాపకము చేసుకొనవు. ధ్యానించుడి: ఆది 2:17, నిర్గ 2:23, ప్రక 2:2-3, కీర్త 139:1-6, యోహా 11:33-35, కీర్త 34:6, కీర్త 46:1-3, ప్రక 21:6-7, యెష 40:30-31, యెష 53:19, నిర్గ 14:13, ప్రక 22:3-4


आपकी शुरुआत बहुत छोटी हो सकती है और लोगों को इसका एहसास नहीं हो सकता है। बस भगवान को पकड़ो। उसके वादों पर विश्वास करो। ईश्वर आपके छोटे से जीवन, नौकरी और व्यवसाय को बड़ा बना देगा। आप कई लोगों को आश्रय देंगे। आप पहले कभी नहीं की तरह परिणाम देखेंगे। रुको और देखो। ध्यान: नौकरी 8: 7, नौकरी 42:12, लूका 13:18, मत्ती 13: 31-32, लूका 17: 5-6, मत्ती 13:33, नीतिवचन 16: 3, 3: 5-6, 2 कुरिन्थियों 1 : 20, उत्पत्ति 13:16, यूहन्ना 15: 7-8, भजन 40: 1-2


Say I shall enjoy || Share

Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower International Ministries
Hyderabad,india

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...