Monday, 2 December 2019

Today's Prophecy:ఈ రోజు ప్రవచనం

Is everyone opposing you because you believed the Lord? Don't cry. Rejoice! They don't know who you are in Christ. God shall exalt you beyond all. The days are coming where they shall see how God blessed you. They shall be ashamed for opposing you. Your reward shall be great in heaven and here on the earth. Meditate: Mt 5:10-12, 1 Pet 4:12-14, 1 Pet 1:6-7, Phil 1:29-30, Jh 3:7-8, Js 4:10, 1 Pet 5:6-7, Mt 5:14-16, Isa 41:11-13, Mk 10:28-30, 1 Cor 3:8, Col 3:24.

నీవు ప్రభువు నందు విశ్వాసమునుంచి యున్నందున ప్రతి ఒక్కరును నిన్ను వ్యతిరేకించుచున్నారా? ఏడువకుడి. ఆనందించుడి! క్రీస్తు నందు నీవు ఏమై యున్నావో వారికి తెలియదు. దేవుడు నిన్ను అందరి కంటే పైగా హెచ్చించును. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించి యున్నాడో వారు చూడబోయే దినములు రాబోవుచున్నవి. నిన్ను వ్యతిరేకించినందుకు వారు సిగ్గుపడెదరు. నీ యొక్క ప్రతిఫలము పరమందును మరియు ఇక్కడ భూమి యందును గొప్పగా యుండును. ధ్యానించుడి: మత్త 5:10-12, 1 పేతు 4:12 -14, 1 పేతు 1:6-7, ఫిలి 1:29-30, యోహా 3:7-8, యాకో 4:10, 1 పేతు 5:6-7, మత్త 5:14-16, యెష 41:11-13, మార్కు 10:28-30, 1 కొర 3:8, కొల 3:24.

Say i will Rejoice|| Share

Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower International Ministries
Hyderabad,India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...