Sunday, 30 December 2018

Today's Prophecy

Today's prophecy || ఈ రోజు ప్రవచనం

As today is the last day of this year so also today shall be the last day for your mourning. As you say goodbye to 2018 so also say goodbye to your pain and struggle. 2019 shall be the year of growth and expansion for you. Meditatie: Acts 2:17-19, Isa 60:20, Isa 41:10, Rev 21:4, Lk 7:13, 1 Pet 3:18, 1 Cor 15:26, Eccl 3:4, 1 Pet 2:24, 1 Cor 10:13, Phil 4:13, Job 8:7, 1 Cor 3:6-7.

ఈ దినము ఈ సంవత్సరములో చివరి దినమై యుండగా అదే విధముగా ఈ దినము నీ దుఖఃమునకు చివరి దినముగా యుండును. 2018 నకు నీవు గుడ్ బై చెబుతుండగా అదే విధముగా నీ భాదకు మరియు కష్టమునకు గుడ్ బై చెప్పుము. 2019వ సంవత్సరము నీకు ఎదుగుదల మరియు విస్తరణ సంవత్సరముగా యుండును. ధ్యానించుడి: అపోకా 2:17-19, యెష 60:20, యెష 41:10, ప్రక 21:4, లూకా 7:13, 1 పేతు 3:18, 1 కోరి 15:26, ప్రసంగి 3:4, 1 పేతు 2:24, 1 కోరి 10:13, ఫిలి 4:13, యోబు 8:7, 1 కోరి 3:6-7

Say 2019 is mine || share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India



No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...