Tuesday, 4 December 2018

Today's prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Do not worry! Everything shall be alright. God shall not let you be ashamed. But He shall honor you before people. Your tears are counted. The answer for your prayers are about to manifest. Just trust and rest. God shall do the rest for you. Meditate: Phil 4:6, Mt 6:25,31,34, Rom 8:28, Ps 118:6-9, 1 Pet 5:7, Joel 2:26-27, Isa 45:17, Rom 9:33, Isa 49:23, 1 Sam 2:30, Ps 65:8, Ps 126:5, Mk 11:23-24, 1 Jh 5:14-15, Exo 33:14, Mk 6:31, Exo 14:14

చింతించకుడి! ప్రతి ఒక్కటియును సవ్యముగానే యుండును. దేవుడు నిన్ను సిగ్గుపడనియ్యడు. కాని అయన నిన్ను ప్రజల ముందు ఘనపరచును. నీ యొక్క కన్నీళ్లును లెక్కించబడెను. నీ యొక్క పార్ధనలకు జవాబు ప్రత్యక్షపరచబడును. నమ్మిక మాత్రమే యుంచి విశ్రమించుడి. నీ కొరకు దేవుడు మిగతా దంతయును చేయును. ధ్యానించుడి: ఫిలి 4:6, మత్త 6:25,31,34, రోమా 8:28, కీర్త 118:6-9, 1 పేతు 5:7, యోవే 2:26-27, యెష 45:17, రోమా 9:33, యెష 49:23, 1 సమూ 2:30, కీర్త 65:8, కీర్త 126:5, మార్కు 11:23-24, 1 యోహా 5:14-15, నిర్గ 33:14, మార్కు 6:31, నిర్గ 14:14

Say I refuse to worry|| Share 

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...