Wednesday, 3 October 2018

Today'sProphecy (04/10/2018)

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం Is there anything too hard for Me? Your problems are nothing before Me. Your sickness is nothing before Me. Just trust Me. Your red sea shall be divided before you. I shall turn everything upside down so that whatever that troubled you shall trouble you no more says the LORD. Meditate: Mt 19:26, Lk 1:37, Mt 17:20, Phil 4:13, Job 42:2, Jer 32:17, 27, Rom 8:31, 1 Cor 10:13, Mk 9:23, Gen 18:14, Isa 46:10. నాకు అసాధ్యమైనది అంటూ ఏదైనను ఉన్నదా? నా ముందర నీ సమస్యలు వట్టివే. నా ముందర నీ రోగమును వట్టిదే. నా యందు నమ్మిక యుంచుడి! నీ ఎర్ర సముద్రము నీ ముందర చీల్చబడును. నిన్ను బాధించునది ఏది అయినను అది ఇక ఏమాత్రమును నిన్నుభాదించకుండునట్లు నేను ప్రతి ఒక్క దానిని తల క్రిందులు చేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ధ్యానించుడి: మత్త 19:26, లూకా 1:37, మత్త 17:20, ఫిలి 4:13, యోబు 42:2, యిర్మి 32:17, 27, రోమా 8:31, 1 కోరి 10:13, మార్కు 9:23, ఆది 18:14, యెష 46:10.

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...