Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
No matter what your situations may be your joy shall increase day by day and you shall taste the goodness of the Lord. There shall be nothing that can separate you from the love of Christ. You shall go from glory to glory and power to power. Meditate: Ps 23:4-6, Phil 4:4, Isa 9:3, Eccl 9:7, Prov 10:28, Ps 34:8, 1 Pet 1:8-9, Ps 37:3, 27:13, Rom 8:35-39, Jer 31:3, Jh 3:16, 1 Jh 3:1, Jh 1:16, Rom 1:17.
నీ పరిస్థితులు ఎలా ఉండినప్పటికిని నీ ఆనందము అనుదినము పెరుగుతూ ఉండును మరియు నీవు ప్రభువు యొక్క దయాళత్వమును రుచి చూసెదవు. క్రీస్తు యొక్క ప్రేమ నుండి నిన్ను ఏదియును వేరు చేయనులేదు. నీవు మహిమ నుండి మహిమకును మరియు శక్తి నుండి శక్తికిని వెళ్లెదవు. ధ్యానించుడి: కీర్త 23:4-6, ఫిలి 4:4, యెష 9:3, ప్రసం 9:7, సామె 10:28, కీర్త 34:8, 1 పేతు 1:8-9, కీర్త 37:3, 27:13, రోమా 8:35-39, యిర్మీ 31:3, యోహా 3:16, 1 యోహా 3:1, యోహా 1:16, రోమా 1:17.

No comments:
Post a Comment