Saturday, 27 October 2018

Today's Prophecy (28/10/2018)

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

The Devil might have damaged your life. But God shall repair it. He shall make your life so beautiful that you shall be the talk of the town. Devil shall be ashamed because of you. Whatever you have lost shall come back to you with 7 times. Meditate: 1 Pet 5:8-9, 1 Thes 3:5, Mk 5:1-15, 1 Kg 18:30, Isa 61:4, Acts 15:16, Isa 58:12, Mal 3:12, Isa 61:9, 62:4, Prov 6:31,Micah 2:13, Mt 13:43.

అపవాది నీ జీవితమునకు హాని చేసి యుండవచ్చును. కాని దేవుడు దానిని బాగు చేయబోవుచున్నాడు. అయన నీ జీవితమును ఎంత అందమైనదిగా చేయునంటే నీ నీ గురించియే పట్టణము మాటలాడుకొనును. నిన్ను బట్టియే అపవాది సిగ్గుపడును. నీవు కోల్పోయినదంతయును 7 రెట్లతో నీ వద్దకు రాబోవుచున్నది. ధ్యానించుడి: 1 పేతు 5:8-9, 1 థెస్స 3:5, మార్కు 5:1-15, 1 రాజు 18:30, యెష 61:4, అపోకా 15:16, యెష 58:12, మలాకి 3:12, యెష 61:9, 62:4, సామె 6:31, మీకా 2:13, మత్త 13:43.


No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...