Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
The struggles that you face in your family shall be no more. Satan who disturbed you shall be disturbed greatly because of you. This day shall be the last day for your weeping. The Lord is coming for you. Everything shall fall in line. Meditate: Jh 14:1-2, Ps 46:1-3, Prov 18:10, Neh 8:10, Deut 28:7, Exo 23:22, Lev 26:6, Deut 20:1, Ps 138:7, Ps 37:1-6
నీ కుటుంబములో నీవు ఎదుర్కొనెడి పోరాటములు ఇక ఏమాత్రమును ఉండవు. నిన్ను ఇబ్బందిపెట్టిన సాతానుడు నిన్ను బట్టి గొప్పగా ఇబ్బందికి గురగును. ఈ దినము నీ ఏడుపునకు చివరి దినముగా ఉండబోవుచున్నది. నీ కొరకు ప్రభువు వచ్చుచున్నాడు. ప్రతి ఒక్కటియును సవ్యముగా సాగబోవుచున్నది. ధ్యానించుడి: యోహా 14:1-2, కీర్త 46:1-3, సామె 18:10, నెహ 8:10, ద్వితి 28:7, నిర్గ 23:22, లేవి 26:6, ద్వితి 20:1, కీర్త 138:7, కీర్త 37:1-6

No comments:
Post a Comment