Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Nothing to worry about! God shall take care of your children. They shall be in a great position. They shall accomplish greater things that you did not. They shall enjoy the favor of the Lord more than you do. They shall shine like the stars of the sky. Meditate: Phil 4:6-7, Mt 6:25-34, Ps 128:1-4, Deut 6:6-7, Ps 127:3-5, Gen 33:5, Ps 113:9, Gen 22:17-18, Dan 12:3, 2 Tim 3:14-15, Gal 3:26-27.
దేనిని గురించియును చింతించకుడి! దేవుడు మీ పిల్లలను చక్కగా చూచుకొనును. వారు గొప్ప స్థాయిలలో ఉండెదరు. వారు నీవు గతములో చేయని గొప్ప కార్యములను చేసెదరు. నీ కంటే ఎక్కువగాను వారు ప్రభువు అనుగ్రహమును అనుభవించెదరు. వారు ఆకాశపు నక్షత్రముల వలె ప్రకాశించెదరు. ధ్యానించుడి: ఫిలి 4:6-7, మత్త 6:25-34, కీర్త 128:1-4, ద్వితి 6:6-7, కీర్త 127:3-5, అది 33:5, కీర్త 113:9, అది 22:17-18, దాని 12:3, 2 తిమో 3:14-15, గల 3:26-27

No comments:
Post a Comment