Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Be not discouraged! Your future shall not be like your past. Your troubled past will not be compared with your glorious future. All your agony shall be reversed. You shall rejoice instead of weeping. All your pain in the past shall not be remembered any more. Meditate: Jh 14:1, Josh 1:9, Isa 2:1-3, Mt 6:30, 34, 1 Jh 3:2, 1 Pet 1:3-4, Hag 2:9, Rom 8:18, 2 Cor 4:17, 1 Pet 4:13, Rev 21:3-4, Isa 61:6-7, Heb 8:11-12, 10:17.
నిరుత్సాహ పడకుడి! నీ భవిష్యత్తు నీ గతము వలె ఇక ఉండదు. భాదలతో నిండియున్న నీ గతము మహిమకరమైన నీ భవిష్యత్తుతో పోల్చదగినది కాదు. నీ సకల బాధయు తిప్పబడును. ఏడుపునకు బదులు నీవు ఆనందించెదవు. గతములోని నీ సకల నొప్పియు ఇక ఏమాత్రమును జ్ఞాపకము చేసుకొనబడదు. ధ్యానించుడి: యోహా 14:1, యెహో 1:9, యెష 2:1-3, మత్త 6:30, 34, 1 యోహా 3:2, 1 పేతు 1:3-4, హగ్గ 2:9, రోమా 8:18, 2 కొరి 4:17, 1 పేతు 4:13, ప్రక 21:3-4, యెష 61:6-7, హెబ్రి 8:11-12, 10:17.

No comments:
Post a Comment