Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
God shall answer your every question by His mighty miracles. You shall get a wonderful job that you have not thought of. You shall be in a position that you have never dreamed of. Who can tell what God can do for you? It shall be beyond your imagination. Meditate: Deut 10:21, Exo 15:26, Lk 18:27, Gen 39:3-6, Isa 43:19, 2 Cor 5:17, Isa 55:8-11, Mt 17:19-20, Eph 3:20, Ps 31:19, Ps 23:5-6.
దేవుడు తన బలమైన అద్భుతాలతో నీ ప్రతి ప్రశ్నకు జవాబును ఇచ్చును. నీవు ఆలోచించని చక్కని ఉద్యోగమును నీవు పొందుకొనెదవు. నీవు ఎన్నడూ కలగనని హోదాలో నీవు ఉండెదవు. నీ యెడల దేవుడు ఏమి చేయగలడో ఎవరు చెప్పగలరు? అది నీ ఊహకు మించినదై ఉండును. ధ్యానించుడి: ద్వితి 10:21, నిర్గ 15:26, లూకా 18:27, ఆది 39:3-6, యెష 43:19, 2 కోరి 5:17, యెష 55:8-11, మత్త 17:19-20, ఎఫె 3:20, కీర్త 31:19, కీర్త 23:5-6.

No comments:
Post a Comment