Sunday, 21 October 2018

Today's Prophecy (22/10/2018)

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

You shall finish what God has begun in your life. Your beginning may be like a seed but you shall become like a big tree. What God has invested in you shall become like a big mountain that can be seen by everyone. You shall spread across. Meditate: Phil 1:6, 2 Tim 1:12-14, Phil 2:12-13, Mk 4:30-32, Zech 4:8-10, Job 8:7, 42:12, Mt 17:20-21, Dan 7:13-14, 1 Jh 2:27, Isa 54:2-3, Rev 1:5-6.

నీ జీవితములో దేవుడు ఆరంభించిన దానిని నీవు ముగించెదవు. నీ యొక్క ఆరంభము ఒక విత్తనము వలె ఉండవచ్చును. కాని నీవు ఒక పెద్ద చెట్టు వలె మారేదవు. దేవుడు నీలో వెచ్చించినది ప్రతి ఒక్కరికి కనిపించెడి ఒక పెద్ద పర్వతము వలె మారును. నీవు పలు వైపుల వ్యాపించెదవు. ధ్యానించుడి: ఫిలి 1:6, 2 తిమో 1:12-14, ఫిలి 2:12-13, మార్కు 4:30-32, జక 4:8-10, యోబు 8:7, 42:12, మత్త 17:20-21, దాని 7:13-14, 1 యోహా 2:27, యెష 54:2-3, ప్రక 1:5-6.


No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...