Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Today you shall see a miracle. The miracle that you are looking for a long time has come. It shall surprise you. You shall dance before the Lord for His power. Your problems will just disappear. Even if you try to find them you will not find them. Meditate: Mt 6:34, 2 Cor 6:2, 1 Kg 18:15, Deut 10:21, Lk 8:50, Mt 21:21, Joel 2:25-27, Isa 40:1-2, Jer 31:4, Ps 30:11-12, 149:3-4, Exo 15:20-21, 2 Sam 6:14-17.
ఈ దినమున నీవు ఒక అద్భుతమును చూసెదవు. ఎంతో ఎక్కువ కాలము నుండి నీవు ఎదురు చూచుచున్న అద్భుతము వచ్చి యున్నది. అది నిన్ను ఆశ్యర్యపరచును. అయన శక్తిని బట్టి నీవు ప్రభువు ముందు నాట్యము చేసెదవు. నీ సమస్యలు కనుమరుగవును. ఒకవేళ వాటిని కనుగొనవలెనని నీవు ప్రయత్నిచినను నీవు వాటిని కనుగొనలేవు. ధ్యానించుడి: మత్త 6:34, 2 కోరి 6:2, 1 రాజు 18:15, ద్వితి 10:21, లూకా 8:50, మత్త 21:21, యోవే 2:25-27, యెష 40:1-2, యిర్మి 31:4, కీర్త 30:11-12, 149:3-4, నిర్గమ 15:20-21, 2 సమూ 6:14-17.

No comments:
Post a Comment