Wednesday, 31 October 2018

Today prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

The Month of November is the Month of Development for you. Everything that is in stagnation shall begin to develop. You shall see the movements of development in your family and career. The anointing of Development shall take over you. In short time you shall see much development. Meditate: Lk 2:52, Gen 1:28, Phil 4:13, Mk 4:26-28, 3 Jh 1:2, Mk 4:30-32, Mt 6:33, Mk 10:28-30, Jh 15:7-8, Ps 127:3, Exo 1:7, Mt 5:16.

నవంబరు మాసము నీకు అభివృద్ధి మాసముగాను ఉండును. అచేతనా స్థితిలో ఉన్న ప్రతి ఒక్కటియును అభివృద్ధి చెందడము ఆరంభమగును. నీ కుటుంబములోను మరియు వృత్తిలోనూ నీవు అభివృద్ధిన కదలికలను చూసెదవు.  అభివృద్ధి అభిషేకము నిన్ను ఆవరించబోవుచున్నది. అతి కొద్ది కాలములోనే నీవు అత్యధికమైన అభివృద్ధిని చూసెదవు. ధ్యానించుడి: లూకా 2:52. ఆది 1:28, ఫిలి 4:13, మార్కు 4:26-28, 3 యోహా 1:2, మార్కు 4:30-32, మత్త 6:33, మార్కు 10:28-30, యోహా 15:7-8, కీర్త 127:3, నిర్గ 1:7, మత్త 5:16. 

Say I walk in God’s development || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries,
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...