Your time has come to show to the world who your God is. Every Goliath in your life shall be defeated. You shall be exalted so high that people shall talk about your God. Everywhere you go favor shall follow you. Whatever you touch shall be blessed. Meditate: 1 Sam 17:46-47, Josh 4:23-24, 1 Kg 8:41-43, 2 Tim 1:12, Isa 37:20, 1 Kg 18:36, Isa 58:11, Ps 5:12, 84:11, Deut 28:8, 15:10.
నీ దేవుడు ఎవరో లోకమునకు చూపెడి కాలము వచ్చి యున్నది. నీ జీవితములో ప్రతి గొల్యాతు ఓడించబడును. నీవు ఎంతగా హెచ్చించ బడెదవంటే ప్రజలు నీ దేవుని గురించియే మాటలాడుకొనెదరు. నీవు ఎక్కడికి వెళ్ళినను అనుగ్రహము నిన్ను వెంబడించును. నీవు ఏది ముట్టినను అది దీవించబడును. ధ్యానించుడి: 1 సమూ 17:46-47, యెహొ 4:23-24, 1 రాజు 8:41-43, 2 తిమో 1:12, యెష 37:20, 1 రాజు 18:36, యెష 58:11, కీర్త 5:12, 84:11, ద్వితి 28:8, 15:10.

No comments:
Post a Comment