Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
You are anointed. And you shall grow even more in the anointing. With this anointing you shall do the things that you have never done. You shall speak things that you have never spoken. You shall go to the places that you have never gone. The anointing shall lift you. Meditate: 1 Jh 2:27, Lk 4:18, Ps 45:7, 1 Jh 2:20, 2 Cor 1:21-22, Js 5:14, Joel 2:28, 1 Sam 16:13, Ps 89:20, Acts 19:11-12, Mt 10:19-20, 26-27, Acts 10:38, Isa 61:1-3.
నీవు అభిషేకించబడిన వాడవు. నీవు అభిషేకములో మరింత ఎక్కువగాను ఎదిగెదవు. ఈ అభిషేకముతో నీవు గతములో ఎన్నడును చేయలేని కార్యములను చేసెదవు. నీవు గతములో ఎన్నడును మాటలాడని సంగతులను మాటలాడెదవు. నీవు గతములో ఎన్నడును వెళ్ళని స్థలములకు వెళ్లెదవు. అభిషేకము నిన్ను పైకి లేవనెత్తును. ధ్యానించుడి: 1 యోహా 2:27, లూకా 4:18, కీర్త 45:7, 1 యోహా 2:20, 2 కొరి 1:21-22, యాకో 5:14, యోవే 2:28, 1 సమూ 16:13, కీర్త 89:20, అపోకా 19:11-12, మత్త 10:19-20, 26-27, అపోకా 10:38, యెష 61:1-3.

No comments:
Post a Comment