Thursday, 4 October 2018

Today's Prophecy (05/10/18)

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం Do not be afraid. There is nothing that can stop you from your destiny. For the one who is in you is Greater than the one who is in the world. Everything shall bow before the One who is in you. Go forward. You shall conquer many things. Meditate: Josh 1:9, 5-7, 1 Cor 9:26-27, 2 Tim 4:6-8, 1 Jh 4:4, 5:4, 2:13-14, Phil 3:12-14, Isa 43:18, Ps 32:8, Exo 14:15-16, Prov 4:25, Heb 12:1-3. భయపడకుడి. నీ గమ్యము నుండి నిన్ను ఆపేది ఏదియును లేదు. ఏలయనగా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీలో ఉన్నవాని ముందు ప్రతి ఒక్కటియును మోకరించును. ముందుకు సాగిపోవుడి. నీవు అనేకమైన సంగతులను జయించెదవు. ధ్యానించుడి: యెహో 1:9, 5-7, 1 కోరి 9:26-27, 2 తిమో 4:6-8, 1 యోహా 4:4, 5:4, 2:13-14, ఫిలి 3:12-14, యెష 43:18, కీర్త 32:8, నిర్గ 14:15-16, సామే 4:25, హెబ్రీ 12:1-3

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...