Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Fire! Fire! Fire! God shall be a wall of fire around you. Wherever you go you shall carry that fire. You shall burn everything that is not of God. People shall rejoice in the light of your fire. You shall ignite many for the Lord. Meditate: Zech 2:5, Isa 4:5, Jer 20:9, Heb 12:29, 2 Thes 1:7, Heb 10:27, Exo 19:18, Num 11:1, Rev 1:14, Deut 5:24, Exo 13:21, Acts 2:3-4.
అగ్ని! అగ్ని! అగ్ని! దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. నీవు ఎక్కడికి వెళ్ళినను ఆ అగ్నిని నీవు మోసుకొని పోయెదవు. దేవునికి చెందని ప్రతి దానిని నీవు కాల్చివేసెదవు. నీ అగ్ని యొక్క వెలుగులో ప్రజలు సంతోషించెదరు. నీవు అనేకులను ప్రభువు కొరకు మండించెదవు. ధ్యానించుడి: జక 2:5, యెష 4:5, యిర్మి 20:9, హెబ్రీ 12:29, 2 థెస్స 1:7, హెబ్రీ 10:27, నిర్గ 19:18, సంఖ్య 11:1, ప్రక 1:14, ద్వితీ 5:24, నిర్గ 13:21, అపోకా 2:3-4.

No comments:
Post a Comment