Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
God has begun something new in your life. It shall be continued. You shall see new miracles, new opportunities, new open doors, and new blessings. Your life shall be thrilled with the new things of God. Discouragement and depression shall be far from you. Meditate: Isa 43:19, 2 Cor 5:17, Jer 31:31, Isa 42:9, Ezk 11:19, Isa 62:2, 48:6, Jh 14:12, Isa 54:14-15.
నీ జీవితములో దేవుడు ఏదో కొత్త కార్యమును ఆరంభించి యున్నాడు. అది కొనసాగించబడును. నీవు కొత్త అద్భుతములను, కొత్త అవకాశములను, కొత్త ద్వారములను, కొత్త దీవెనెలను చూసెదవు. నీ జీవితము దేవుని కొత్త కార్యములతో ఉప్పొంగిపోవును. నిరుత్సాహమును,నిరాశయును నీ నుండి దూరముగా ఉండును. ధ్యానించుడి: యెష 43:19, 2 కోరి 5:17, యిర్మి 31:31, యెష 42:9, యెహే 11:19, యెష 62:2, 48:6, యోహా 14:12, యెష 54:14-15.

No comments:
Post a Comment