Monday, 8 October 2018

Today's Prophecy (09/10/18)

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Gather and Gather! You shall gather your inheritance in Christ. Everything that you lost shall be gathered to you. You shall gather in such a way that you shall start distributing your blessing to others. You will be so rich that you will give your riches to God’s kingdom. Meditate: Ps 50:5, Zech 10:8, Mic 4:6, Ezek 22:19, Eph 1:11,14, Deut 4:20, Gal 3:13-14, Mt 5:13-16, 6:33, Gen 14:21-24, 1 Chro 29:1-9.

సమీకరించుడి! సమీకరించుడి! నీవు క్రీస్తు నందలి నీ స్వాస్థ్యమును సమీకరించెదవు. నీవు కోల్పోయిన ప్రతి ఒక్కటి నీ వద్దకు సమీకరించబడును. నీవు ఎంతగా సమీకరించెదవంటే నీ ఆశీర్వాదాలను ఇతరులకు పంచడము ఆరంభించెదవు. నీవు ఎంతటి  ఐశ్వర్యముతో ఉంటావంటే నీవు నీ ఐశ్వర్యమును దేవుని రాజ్యమునకు ఇచ్చెదవు. ధ్యానించుడి: కీర్త 50:5, జక 10:8, మీకా 4:6, యెహె 22:19, ఎఫె 1:11,14, ద్వితి 4:20, గల 3:13-14, మత్త 5:13-16, 6:33, ఆది 14:21-24, 1 దిన 29:1-9, 10:8, మీకా 4:6, యెహె 22:19, ఎఫె 1:11,14, ద్వితి 4:20, గల 3:13-14, మత్త 5:13-16, 6:33, ఆది 14:21-24, 1 దిన 29:1-9


No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...