Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Failure shall never be in your life. Even if you had it you shall replace it with success. Everywhere you go and in everything you do you shall be successful. Success shall be your family food. Your time has come where you shall torture every failure and enjoy every success. Meditate: Ps 73:26, 2 Cor 12:9-10, Prov 24:16, Ps 55:22, Jh 14:1-3, Prov 16:3, Phil 4:13, Ps 37:4, Josh 1:5-9, Ps 1:1-6, Jer 17:7-8, Deut 28:8-13, Gen 39:2-6, Deut 8:18.
నీ జీవితములో వైఫల్యము ఎన్నడును ఉండదు. ఒకవేళ నీకు గతములో అది ఉండినను నీవు దానిని విజయముతో భర్తీ చేసెదవు. నీవు ఎక్కడికి వెళ్ళినను మరియు నీవు చేయు ప్రతి దానిలో నీవు విజయవంతముగా ఉండెదవు. విజయము అనేది నీ కుటుంబమునకు ఆహారముగా ఉండును. నీవు ప్రతి వైఫల్యమును బాధించి ప్రతి విజయమును అనుభవించే సమయము నీకు వచ్చి యున్నది. ధ్యానించుడి: కీర్త 73:26, 2 కొరి 12:9-10, సామె 24:16, కీర్త 55:22, యోహా 14:1-3, కీర్త 37:4, యెహో 1:5-9, కీర్త 1:1-6, యిర్మి 17:7-8, ద్వితి 28:8-13, ఆది 39:2-6, ద్వితి 8:18.

No comments:
Post a Comment