Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Every delay shall be cancelled. Every stagnation shall be removed. Every sickness shall be healed. Every problem shall be solved. Every mountain shall be melted. Every challenge shall be challenged. For who can stand before God who is in you? Who can resist His will for you? Meditate: Ezek 12:28, Hab 2:1-3, Ps 119:60, Deut 1:6-8, Joel 2:25-27, 1 Pet 2:24, Acts 3:6-7, Mk 11:23, Mt 17:20, Phil 4:13, 1 Cor 10:13, Ps 76:7-9, Rom 9:19, Job 9:12.
ప్రతి ఆలస్యమును రద్దు చేయబడును. ప్రతి స్తబ్దతయును తొలగించబడును. ప్రతి రోగమును స్వస్థపరచబడును. ప్రతి సమస్యయును పరిష్కరించబడును. ప్రతి కొండయును కరిగించబడును. ప్రతి సవాలును సవాలు చేయబడును. ఏలయనగా నీలో యున్న దేవుని ముందు నిలువ బడగలిగిన వాడెవడు? నీ యెడల యున్న అయన చిత్తమును ఎదిరించ గలిగిన వాడెవడు? ధ్యానించుడి: యెహె 12:28, హబ 2:1-3, కీర్త 119:60, ద్వితి 1:6-8, యోవే 2:25-27, 1 పేతు 2:24, అపోకా 3:6-7, మార్కు 11:23, మత్త 17:20, ఫిలి 4:13, 1 కొరి 10:13, కీర్త 76:7-9, రోమా 9:19, యోబు 9:12.

No comments:
Post a Comment