Tuesday, 16 October 2018

Today's Prophecy (17/10/2018)

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Rejoice! the days of your old age shall be better than the days of your youth. God shall honor you then for your faithfulness. He shall take care of your future more than you can take care of yourself. Best is on the way. Meditate: Phil 4:4, Isa 46:4, Prov 16:31, Ps 92:14, Lev 19:32, 2 Cor 4:16, Job 12:12, Prov 20:29, Ps 37:25, Isa 40:29, Job 11:17, Deut 34:7, Ps 91:16, Lk 2:37.

ఆనందించుడి! నీ వృధ్యాపపు దినములు నీ యవ్వన కాలపు దినముల కంటే శ్రేష్ఠమైనవిగా ఉండును. నీ నమ్మకత్వమును బట్టి దేవుడు నిన్ను అప్పుడు ఘనపరచును. నీ గురించి నీవు పట్టించుకొను దాని కంటే అత్యధికముగానే అయన నిన్ను భవిష్యత్తును పట్టించుకొనును. ఉత్తమమైనది త్రోవలో ఉన్నది. ధ్యానించుడి: ఫిలి 4:4, యెష 46:4, సామే 16:31, కీర్త 92:14, లేవి 19:32, 2 కొరి 4:16, యోబు 12:12, సామే 20:29, కీర్త 37:25, యెష 40:29, యోబు 11:17, ద్వితి 34:7, కీర్త 91:16, లూకా 2:37


No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...