Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
I am pouring out My Holy Spirit upon you in such a way that you shall overflow with My abundance. My Spirit shall give you strength when you are weak, direction when you are confused and breakthrough when you are troubled. You shall lack nothing says the LORD. Meditate: Joel 2:28-29, Acts 2:17-18, Isa 32:15-20, 44:3-5, Ezk 39:29, Zech 12:10, Isa 40:5, Jh 10:10, Eph 3:15-16, Zech 4:6-7, Judge 14:6,19, Jh 16:13-14, 2 Cor 12:9)
నీవు నా సమృద్ధితో పొర్లిపోయేలా నా పరిశుద్ధాత్మను నేను నీ మీద కుమ్మరించుచున్నాను. నీవు బలహీనుడవైనప్పుడు నా ఆత్మ నీకు బలమును, నీవు తికమక చెందినప్పుడు నడిపింపును మరియు కలవరపడినప్పుడు పురోగతిని నీకు అనుగ్రహించును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ధ్యానించుడి: యోవే 2:28-29, అపోకా 2:17-18, యెష 32:15-20, 44:3-5, యెహె 39:29, జక 12:10, యెష 40:5, యోహా 10:10, ఎఫె 3:15-16, జక 4:6-7, న్యాయా 14:6,19, యోహా 16:13-14, 2 కోరి 12:9)

No comments:
Post a Comment