For whatever you are praying according to God’s word is answered. Angels shall bring answers to you. It shall be in a way that amazes you. You shall testify about it everywhere. Miracles shall happen to you and your whole story shall be a different story. Meditate:1 Jh 5:13-15, Jh 15:7-8, 1 Jh 3:22, Dan 9:20-23, Lk 1:10-13, Mk 5:15-16, Acts 14:8-11, Mk 1:28, 5:19-20, Jh 2:10-11, 12:9-11
దేవుని వాక్యానుసారముగా నీవు దేని కొరకు ప్రార్ధించినను దానికి జవాబులు ఇవ్వబడెను. దూతలు నీకు జవాబులను తేబోవుచున్నారు. అది నిన్ను ఆశ్యర్యపరిచే విధముగాను ఉండును. దాని గురించియే నీవు ప్రతి చోటనూ సాక్ష్యమును ఇచ్చెదవు. నీకు అద్భుతములు జరుగును. నీ పూర్తి కథ విభిన్నమైన కథగా ఉండబోవుచున్నది. ధ్యానించుడి: 1 యోహా 5:13-15, యోహా 15:7-8, 1 యోహా 3:22, దాని 9:20-23, లూకా 1:10-13, మార్కు 5:15-16, అపోకా 14:8-11, మార్కు 1:28, 5:19-20, యోహా 2:10-11, 12:9-11.

No comments:
Post a Comment