Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
God has seen your struggle whit your spouse. Your struggle is going to come to an end. Changes shall take place in your family. No more sorrow shall be. You shall rejoice with your spouse and children. You shall be like Joseph or Esther who fought for His own. Meditate: Exo 2:23-24, Pro 15:3, Job 34:21, Ps 11:4, Mt 11:28, Rom 8:28, Rev 21:4, 2 Kg 20:5, Joel 2:25, Ps 128:1-6, Ps 144:12, Gen 18:19, Prov 12:4, Gen 50:20, Esth 4:15-17
నీ జీవిత భాగస్వామితో నీకు ఉన్న పోరాటమును దేవుడు చూచియున్నాడు. నీ పోరాటము ఇక ముగింపునకు రాబోవుచున్నది. నీ కుటుంబములో మార్పులు చోటు చేసుకొనబోవును. ఇక ఏమాత్రమును నీవు దుఃఖించవు. నీ జీవిత భాగస్వామితోను మరియు నీ పిల్లలతోను నీవు ఆనందించెదవు. తన స్వంత వారి కొరకు పోరాడిన యోసేపు వలె లేక ఎస్తేరు వలె నీవు ఉండెదవు. ధ్యానించుడి: నిర్గ 2:23-24, సామె 15:3, యోబు 34:21, కీర్త 11:4, మత్త 11:28, రోమా 8:28, ప్రక 21:4, 2 రాజు 20:5, యోవే 2:25, కీర్త 128:1-6, కీర్త 144:12, అది 18:19, సామె 12:4, ఆది 50:20, ఎస్తే 4:15-17.
Say I Rejoice with My family || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment