Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Today favor is upon you. God shall shake everything that is trying to shake you. He shall destroy every witchcraft power. You shall overcome every situation. People who thought your story is over shall see you rising again. Your light shines. Meditate: Ps 5:12, Ps 90:17, Ps 84:11, Hag 2:21-22, 2:6, Heb 12:26-27, Lk 10:19, Isa 54:17, Jh 16:33, 1 Jh 5:4-5, Phil 4:13, Rom 8:11.
ఈ దినమున నీ మీద అనుగ్రహము ఉన్నది. నిన్ను కంపించవలెనని ప్రయత్నించెడి ప్రతి దానిని దేవుడు కంపించి వేయును. అయన ప్రతి చేతబడి శక్తులను నాశనము చేయును. నీవు ప్రతి పరిస్థితిని జయించెదవు. నీ కథ ముగించినదని భావించిన ప్రజలు నీవు తిరిగి లేచుటను చూచెదరు. నీ వెలుగు ప్రకాశించును. ధ్యానించుడి: కీర్త 5:12, కీర్త 90:17, కీర్త 84:11, హగ్గ 2:21-22, 2:6, హెబ్రి 12:26-27, లూకా 10:19, యెష 54:17, యోహా 16:33, 1 యోహా 5:4-5, ఫిలి 4:13, రోమా 8:11
Say I raise again|| Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment