Tuesday, 13 November 2018

Today's prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Favor shall follow you in your work place. Anointing shall make you so skillful that you shall do things what your colleagues cannot do. Everyone shall look for your wisdom. You shall be on the top position. Promotion after promotion shall follow you. Meditate: Ps 5:12, Ps 84:11, Isa 58:11, Gen 39:3-6, Phil 4:13, Eph 3:20, Rom 15:13, Prov 3:15, Esth 6:10-11, Deut 28:13, Ps 75:6-7, Jh 1: 16-17, Ps 1:1-3.

నీవు పని చేయు స్థలములో అనుగ్రహము నిన్ను వెంబండించబోవును. నీ తోటి పనివారు చేయలేని పనులను నీవు ఎంతో నైపుణ్యముతో చేయులాగున అభిషేకము చేయును. ప్రతి ఒక్కరును నీ జ్ఞానము కొరకు చూసెదరు. నీవు ఉన్నతమైన హోదాలో ఉండెదవు. ప్రమోషను తరువాత మరొక ప్రమోషను నిన్ను వెంబడించును. ధ్యానించుడి: కీర్త 5:12, కీర్త 84:11, యెష 58:11, ఆది 39:3-6, ఫిలి 4:13, ఎఫె 3:20, రోమా 15:13, సామె 3:15, ఎస్తే 6:10-11, ద్వితి 28:13, కీర్త 75:6-7, యోహా 1:16-17, కీర్త 1:1-3.

Say Favor is upon me || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...