Today's Prophecy || ఈ రోజు ప్రవచనం
Do not be afraid. Nothing shall hurt you or harm you. You are greatly protected by the Power of God. Thousand may fall at your left side and ten thousands may fall at your right side. But You shall be above your problems. Fire shall be all around you. Meditate: Isa 41:10, Josh 1:9, Isa 35:4, Ps 27:1, Lk 10:19, Isa 54:17, Ps 91:13, Mk16:18, 1 Pet 1:5, Ps 91:5-7, Josh 14:10-11, Zech 2:5, Exo 13:21.
భయపడకుడి! ఏదియునూ నీకు హానియు చేయలేదు. నిన్ను గాయపరచను లేదు. నీవు దేవుని శక్తితో గొప్పగా కాపాడబడుచున్నావు. నీ ఎడమ ప్రక్కను వేయి మంది పడినను, నీ కుడి ప్రక్కను పది వేల మంది కూలినను నీవు నీ సమస్యలకు పైన ఉండెదవు. నీ చుట్టును అగ్ని ఉండును. ధ్యానించుడి: యెష 41:10, యెహో 1:9, యెష 35:4, కీర్త 27:1, లూకా 10:19, యెష 54:17, కీర్త 91:13, మార్కు 16:18, 1 పేతు 1:5, కీర్త 91:5-7, యెహో 14:10-11, జక 2:5, నిర్గ 13:21.
Say Fire is around me || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment